గ్రహం అనుగ్రహం | రాశిఫలం | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ | డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్
8143123549

#మేషం వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలుంటాయి . బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. దత్తాత్రేయ సందర్శనం శుభప్రదం.
దైవబలం కాపాడుతుంది. క్రమశిక్షణతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో ధనము చేతికి అందుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి.
#వృషభం ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగుప‌డుతుంది. బంధువులతో విభేదాలు వస్తాయి. ఆవేశానికి గురికాకండి. ల‌క్ష్మీ సహస్రనామ పారాయణం చేయాలి.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో చేపట్టే పనులను పూర్తి చేస్తారు. బుద్ధిబలంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ప్రశాంతంగా అలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. ఆర్ధికంగా శుభఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తుంది. ఆత్మీయులతో మాటపట్టింపులకు పోరాదు. సుబ్రహ్మణ్యేశ్వ స్వామిని ఆరాధించాలి.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#మిథునం అనుకూల ఫలితాలున్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
తలపెట్టిన కార్యాల్లో అదృష్టం వరిస్తుంది. చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఆర్ధికంగా పొదుపు సూత్రాన్ని పాటించాలి. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. ఇష్ట దైవారాధన మరింత శుభాన్నిస్తుంది.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu#కర్కాటకం పట్టుదలే మీ విజయానికి మూలం అని గ్రహిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. సూర్యాష్టకం పఠించడం మంచిది.
అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. మనోధైర్యం కోల్పోవద్దు. ఇబ్బంది పెట్టే వారితో జాగ్రత్త. మాటపట్టింపులకు పోకుండా మౌనం వహించడం ఉత్తమం. కలహాలకు తావివ్వరాదు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలను పాటించాలి. ఆదిత్య హృదయం ప‌ఠించాలి.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu#సింహం మీ ప్రతిభకు, పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అభిప్రాయ‌బేధాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.
శుభ కాలం. సంకల్ప సిద్ధితో చేపట్టే పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. కలహాలకు అవకాశం లేకుండా ఆచి తూచి మాట్లాడాలి. సమయం వృథా కాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. ఇష్టదైవారాధన మరింత శుభాన్నిస్తుంది.sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu

#కన్య అదృష్టం పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.
అదృష్ట కాలం. శ్రద్ధతో ప్రయత్నిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. ధర్మాచరణతో చేపట్టే పనులను పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది. ప్రయత్నలోపం లేకుండా జాగ్రత్తపడాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మనో ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి. విష్ణు సహస్రనామం పఠిస్తే మరింత శుభ ఫలితాలు పొందుతారు.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#తుల‌ వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో మీదైన‌ ప్రతిభను కనబరుస్తారు. బంధు మిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో చంచలంగా వ్యవహరిస్తారు. ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. విష్ణు ఆరాధన మంచినిస్తుంది.
దైవ బలం కాపాడుతుంది. దృఢ‌మైన సంకల్పంతో విజయం వైపు అడుగులు వేస్తారు. మనో ధైర్యంతో ముందడుగు వేసి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులకు పోరాదు. అపార్థాలకు తావివ్వరాదు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆరాధన చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#వృశ్చికం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా తోటివారి సహకారంతో అధిగమిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిచ్చేవిధంగా ఉంటాయి. గోసేవ చేస్తే బాగుంటుంది.
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉత్సాహంగా పని చేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునే ఎప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్తమమైన భవిష్యత్తు కలదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. మృదు సంభాషణ చేయడం వల్ల కలహాలు దరిచేరవు. శివారాధన చేయడం వల్ల శుభఫలితాలుంటాయి.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#ధనుస్సు విశేషమైన శుభఫలితాలున్నాయి. బుద్ధిబ‌లం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.
పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు. ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటే మంచిది. బద్ధకం దరిచేరనీయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై విశేషమైన శ్రద్ధ వహించాలి. శని ధ్యాన శ్లోకం చదువుకుంటే శుభఫలితాలుంటాయి.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu

#మకరం అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఆర్థికంగా నష్టం రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు. ల‌క్ష్మీ అష్టకం పఠించాలి.
ఆచితూచి అడుగు వేయాలి. చేపట్టే పనులు పూర్తి అయ్యే క్రమంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే వాటిని అధిగమించగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మనస్థాపానికి గురి చేసే అంశాలను దరిచేరనీయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆత్మీయుల సహకారం అవసరం. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే శుభఫలితాలుంటాయి.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#కుంభం మీకు అనుకూలమైన వాతావరణం ఉంది. గొప్ప ఆలోచనావిధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరము పఠించాలి.
గ్రహబలం పరిపూర్ణంగా అనుకూలిస్తోంది. అభివృద్ధికి పునాదులు వేస్తారు. చేపట్టే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా శుభఫలితాలున్నాయి. మొదలుపెట్టిన పనుల్లో పురోగతి త్వరగా వస్తుంది. బద్ధకం దరిచేరనీయకండి. ఇష్టదేవతారాధన శుభాన్నిస్తుంది.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#మీనం మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కోపాన్ని తగ్గించుకోకపోతే అవకాశాల‌ను కోల్పోయే అవకాశం ఉంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్య ఆరాధన చేస్తే మంచిది.
లక్ష్యాన్ని చేరే క్రమంలో శ్రమ అధికమ‌వుతుంది. ఉత్సాహంతో ముందుకు సాగితే చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. మనోబలం కలదు. ఆదాయానికి దగ్గ వ్యయం ఉంటుంది. దైవ బలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు ధైర్యంగా వ్యవహరించాలి. ఇష్టదేవతారాధన మరింత శుభాన్ని ఇస్తుంది.

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu

BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu bhakti pustakalu

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment